21 ఏళ్ల వయస్సులో మనం తెలుసుకొని ఉండాల్సిన 7 ఆర్థిక చిట్కాలు – జార్ యాప్
బడ్జెట్ వేసుకోవడం, మీ వంట మీరే వండుకోవడం లేదా సరైన డీల్స్ తెలుసుకోవడం ద్వారా మీరు ఎంత డబ్బు ఆదా చేయవచ్చో మీకు తెలుసా? తెలుసుకోవాలనుకుంటే చూడండి మరి.
బడ్జెట్ వేసుకోవడం, మీ వంట మీరే వండుకోవడం లేదా సరైన డీల్స్ తెలుసుకోవడం ద్వారా మీరు ఎంత డబ్బు ఆదా చేయవచ్చో మీకు తెలుసా? తెలుసుకోవాలనుకుంటే చూడండి మరి.
ప్రతీ ఒక్కరూ ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటారు, కానీ వారిలో చాలా తక్కువ మంది మాత్రమే దానిని సాధిస్తారు. దానికి కారణం ఏమై ఉంటుంది? ఆర్థికంగా స్వతంత్రత సాధించినవారు కూడా ఆర్థికంగా అక్షరాస్యులు అయి ఉండటమే దానికి కారణం.
ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం ఏంటి? వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించడం, అంతేకదా?
పొదుపు చేయడం ఇప్పుడు సులభతరమైంది! జార్ (Jar) యాప్‌తో ప్రతిరోజూ పొదుపు చేయడం ప్రారంభించండి. అంతేగాక, ప్రతిరోజూ మీరు పొదుపు చేసుకున్నదానిని రెట్టింపు చేసుకునే అవకాశం పొందండి!
డబ్బు దాచుకుందామని అనుకున్నా కుదరట్లేదా? ఇది మనందరికీ జరిగేదే, కానీ బాధపడకండి. ప్రతీ సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. ఈ 7 ప్రభావవంతమైన మనీ చాలెంజ్‌లను చూడండి.
డిజిటల్ గోల్డ్ కొనాలని అనుకుంటున్నారా? దాని గురించి అనుమానాలు, సందేహాలు ఉన్నాయా? డిజిటల్ గోల్డ్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు జార్ యాప్‌లో చదవండి.
ఎవరికైనా తమ పోర్ట్‌ఫోలియో వైవిధ్యభరితంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. కానీ పోర్ట్‌ఫోలియో వైవిధ్యానికి ఫార్ములా తెలుసా? ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ, డబ్బు గురించి ఇబ్బందిగా ఉన్నట్లు ఎక్కడో మీకు అనిపిస్తే దానికి పరిష్కారాన్ని కనుగొనండి.
ధనవంతుల అందించిన విలువైన ఆర్థిక చిట్కాలతో మీకు మీరు జ్ఞానోదయం చేసుకోండి. వాటిని మీ జీవితంలోనూ అమలుపరిచి ప్రయోజనాలు పొందండి.
పొదుపు చేయడం కంటే ఉత్తమమైన పని ఏమిటి? పెట్టుబడి పెట్టడం, దానిపై రివార్డులను పొందడం. డిజిటల్ గోల్డ్‌లో పొదుపు చేసినందుకు జార్ మీకు ఆటోమేటిక్ రివార్డులను ఎలా అందిస్తుందో తెలుసుకోండి.